తన ప్రతిమను చూసి అవాక్కై.. సెల్ఫీ తీసుకున్న అనుష్క శర్మ!

20-11-2018 Tue 09:11 | Offbeat
  • మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అనుష్క ప్రతిమ
  • చేతిలో సెల్ ఫోన్ తో అందంగా రూపుదిద్దుకున్న బొమ్మ
  • ఆశ్చర్యపోయి సెల్ఫీ దిగిన హీరోయిన్ అనుష్క శర్మ 
మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటైన తన మైనపు బొమ్మను చూసి ఆశ్చర్యపోయిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, దానితో సెల్ఫీ తీసుకుని మురిసిపోయింది. మ్యూజియంలోని మిగతా విగ్రహాలకు లేని ప్రత్యేకత ఈ విగ్రహానికి ఉండటం గమనార్హం.

ఈ ప్రతిమ చేతిలో ఓ సెల్ ఫోన్ ఉంటుంది. దానితో ఎవరైనా సెల్ఫీ దిగవచ్చు. ఆ వెంటనే డిజిటల్ రూపంలో ఆ చిత్రం ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఈ బొమ్మను తొలిసారిగా చూసిన అనుష్క, షాక్ నకు గురై, "ఈ బొమ్మ ఎంత సహజ సిద్ధంగా ఉందంటే.. నేనే అదిరిపడ్డాను" అని వ్యాఖ్యానించింది. వెంటనే ఆ ప్రతిమతో సెల్ఫీ దిగింది. కాగా, ప్రస్తుతం అనుష్క, షారూక్ హీరోగా నటిస్తున్న 'జీరో' చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. 
Anushka SharmaMadum TussadMusiam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more